పంచాంగం.. 22.01.18

165
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి శు.పంచమి ప.12.55 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం ఉత్తరాభాద్ర తె.4.52 వరకు (తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం ప.2.11 నుంచి 3.49 వరకు

దుర్ముహూర్తం ప.12.32 నుంచి 1.16 వరకు

తదుపరి ప.2.48 నుంచి 3.30 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు…లేవు

శ్రీ పంచమి

- Advertisement -