పంచాంగం.. 17.01.18

166
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి అమావాస్య ఉ.7.10 వరకు

తదుపరి మాఘ శు.పాడ్యమి

నక్షత్రం ఉత్తరాషాఢ రా.9.52 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం రా.2.14 నుంచి 4.01 వరకు

దుర్ముహూర్తం ప.11.46 నుంచి 12.31 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభసమయాలు..లేవు

ముక్కనుమ

- Advertisement -