పంచాంగం..05.01.18

170
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి బ.చవితి రా.12.32 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం ఆశ్లేష ఉ.8.57 వరకు

తదుపరి మఖ

వర్జ్యం రా.8.23 నుంచి 9.56 వరకు

దుర్ముహూర్తం ఉ.8.45 నుంచి 9.29 వరకు

తదుపరి ప.12.26 నుంచి 1.10 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…లేవు

- Advertisement -