పంచాంగం..26.12.17

153
Telugu Panchagam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి శు.అష్టమి రా.9.10 వరకు

తదుపరి నవమి

నక్షత్రం ఉత్తరాభాద్ర రా.9.10 వరకు

తదుపరి రేవతి

వర్జ్యం ఉ.6.33 నుంచి 8.11 వరకు

దుర్ముహూర్తం ఉ.8.41 నుంచి 9.24 వరకు

తదుపరి రా.10.40 నుంచి 11.33 వరకు

రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -