పంచాంగం.. 18.12.17

203
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంతఋతువు

మార్గశిర మాసం

తిథి అమావాస్య ఉ.10.57 వరకు

తదుపరి పుష్య శు.పాడ్యమి

నక్షత్రం జ్యేష్ఠ ఉ.6.49 వరకు

తదుపరి మూల

వర్జ్యం ప.3.41 నుంచి 5.28 వరకు

దుర్ముహూర్తం ప.12.17నుంచి 1.01 వరకు

తదుపరి ప.2.28 నుంచి 3.12 వరకు

రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు…లేవు

- Advertisement -