- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి పౌర్ణమి రా.10.09 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం కృత్తిక ఉ.10.00 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం రా.1.01 నుంచి 2.30 వరకు
దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.35 వరకు
రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు…ప.2.02 నుంచి 3.44 వరకు క్రయవిక్రయాలు,అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
దత్త జయంతి.
- Advertisement -