పంచాంగం.. 27.11.17

166
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీహేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంతఋతువు

మార్గశిర మాసం

తిథి శు.నవమి తె.5.40 వరకు (తెల్లవారితే మంగళవారం)

నక్షత్రం శతభిషం ప.12.10 వరకు

తదుపరి పూర్వాభాద్ర

వర్జ్యం సా.6.45 నుంచి 8.24 వరకు

దుర్ముహూర్తం ప.12.10 నుంచి 12.54 వరకు

తదుపరి ప.2.21 నుంచి 3.07 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు…లేవు

- Advertisement -