పంచాంగం…01.11.17

205
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి శు.ద్వాదశి ప.2.36 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం ఉత్తరాభాద్ర తె.5.17 వరకు (తెల్లవారితే గురువారం)

వర్జ్యం ప.2.48 నుంచి 4.25 వరకు

దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.07 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు…లేవు

క్షీరాబ్ది ద్వాదశి

- Advertisement -