పంచాంగం..31.10.17

203
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి శు.ఏకాదశి ప.2.50 వరకు

తదుపరి ద్వాదశి

నక్షత్రం పూర్వాభాద్ర తె.5.11 వరకు (తెల్లవారితే బుధవారం)

వర్జ్యం ప.11.06 నుంచి 12.45 వరకు

దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.03 వరకు

తదుపరి రా.10.28 నుంచి 11.18 వరకు

రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభ సమయాలు..లేవు

ప్రబోధనైకాదశి

- Advertisement -