పంచాంగం…30.10.17

196
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి శు.దశమి ప.2.23 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం శతభిషం తె.4.34 వరకు(తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం ఉ.10.58 నుంచి 12.38 వరకు

దుర్ముహూర్తం ప.12.06 నుంచి 12.53 వరకు

తదుపరి ప.2.24 నుంచి 3.09 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -