- Advertisement -
శ్రీహేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి బ.ఏకాదశి రా.2.03 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం ఆశ్లేష ఉ.8.40 వరకు
తదుపరి మఖ
వర్జ్యం రా.8.12 నుంచి 9.44 వరకు
దుర్ముహూర్తం సా.4.04 నుంచి 4.50 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు..ప.2.11 నుంచి 3.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
- Advertisement -

