- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి బ.దశమి రా.12.16 వరకు
నక్షత్రం ధనిష్ఠ రా.10.25 వరకు
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.04 వరకు
తదుపరి ప.12.22 నుంచి 1.11 వరకు
రాహు కాలం ఉ..10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు.రా.1.05గంటలకు మకర లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.
తె.4.09 గంటలకు (తెల్లవారితే శనివారం) మీన లగ్నంలో శంకుస్థాపన,
గృహప్రవేశ, వివాహాలు.
- Advertisement -