పంచాంగం… 24.05.18

175
Telugu Panchangam
- Advertisement -

శ్రీవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠమాసం

తిథి శు.దశమి రా.8.24 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం ఉత్తర రా.9.57 వరకు

తదుపరి హస్త

వర్జ్యం ఉ.5.44 నుంచి 7.17 వరకు

దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.38 వరకు

తదుపరి ప.2.56 నుంచి 3.44 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..ఉ.11.03 నుంచి 11.54 వరకు,

తిరిగి సా.4.02 నుంచి 4.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -