బిగ్ బాస్ 3 టీజర్ వచ్చేసింది(వీడియో)

359
Bigboss3
- Advertisement -

బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షో బిగ్ బాస్. తెలుగులో విజయవంతంగా రెండు సీజన్ లను పూర్తీ చేసుకున్న ఈ షో తర్వలోనే మూడవ సీజన్ ప్రారంభంకానుంది. తాజాగా బిగ్ బాస్ 3 టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

 

టీజర్ లో హోస్ట్  ఎవరూ అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం హోస్ట్ ను వెనుకనుంచి మాత్రమే చూపించారు. సోషల్ మీడియాలో మాత్రం నాగార్జున పేరు బలంగా వినిపిస్తుంది. జులై రెండవ వారంలో ఈషోను ప్రారంభించనున్నట్లు సమచారం.

- Advertisement -