జిల్లాలు..ఇంఛార్జీ మంత్రులు వీరే

47
- Advertisement -

రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమించారు సీఎం కేసీఆర్. కరీంనగర్‌-ఉత్తమ్, మహబూబ్‌నగర్‌-దామోదర రాజనర్సింహ.. ఖమ్మం-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్‌ -పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. రంగారెడ్డి-శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌-పొన్నం ప్రభాకర్.. మెదక్‌-కొండా సురేఖ, ఆదిలాబాద్‌-సీతక్క.. నల్గొండ-తుమ్మల నాగేశ్వర రావు, నిజామాబాద్‌-జూపల్లి కృష్ణారావులను నియమించారు.

Also Read:ప్రజా దర్బార్ పొమ్మంటే..తెలంగాణ పార్టీ ఆదుకుంది

- Advertisement -