Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, June 25, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రివర్గం..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రివర్గం..

February 21, 2019 7:31 PM
242
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Telangana
    - Advertisement -

    ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. విస్తరణ తర్వాత తొలిసారిగా ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో రేపు సమర్పించనున్న ఓటాన్‌ అకౌంట్‌  బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

    Vote On Account Budget

    2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్‌తో పాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు. గతంలో జీఎస్టీ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 22న ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

    (ప్రమాణ స్వీకారానికి హరీష్‌రావు ఎలా వచ్చాడో చూడండి..https://goo.gl/AyWJva)

    - Advertisement -
    • TAGS
    • CM KCR
    • Telangana Assembly
    • Telangana Chief Minister
    • Telangana government
    • TRS supremo K Chandrasekhar Rao
    • Vote On Account Budget
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleఎంపీ కవితతో సన్ ఫౌండేషన్ ఎండీ భేటీ..
      Next articleటీజ‌ర్ లాంచ్‌: `ప్ర‌శ్నిస్తా`
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy