నేటితో పూర్తికానున్న మద్యం షాపుల దరఖాస్తు గడువు

423
Wines Shops
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 4గంటలకు వరకు వైన్స్ షాపుల దరఖాస్తుల గడువు ముగియనుంది. ఎక్సైజ్ శాఖకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే 10వేల దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. షాపుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు వ్యాపారులు.

గత ఏడాది కంటే ఇప్పుడు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు దరఖాస్తు ఫీజులు రూ.520కోట్లు వచ్చి తెలుస్తుంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో మరింత పెరిగే అవకాశం ఉంది.దరఖాస్తు ఫీజు వసూళ్లు రేపటికి డబల్ అయ్యే అవకాశం ఉందంటుంన్నారు అధికారులు. ఈసారి భారీ స్థాయిలో మహిళలు, కొత్త దరఖాస్తుదారుల వచ్చినట్లు తెలిపారు.

- Advertisement -