తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ -2021 డైరీ ఆవిష్కరణ..

201
Legislative-2021 Diary Launch
- Advertisement -

ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (శాసనసభ మరియు శాసన పరిషత్తు)-2021 సంవత్సరం డైరీని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. శాసనసభ సభాపతి చాంబర్‌లో జరిగిన ఈ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ -2021 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, శాసన పరిషత్తు సభ్యులు మరియు లెజిస్లేటివ్ సెక్రేటరి డా. వి నరసింహ చార్యులు పాల్గొన్నారు.

ఇంకా శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి టీ. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టీ. హరీష్ రావు, శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

- Advertisement -