గత పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగిందని తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఏ మేరకు కేంద్రం వెల్లడించిన వివరాలను ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ స్పందించారు సంతోష్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ఇది సాధ్యమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించాలని సూచించారు సంతోష్.
దేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1700 చదరపు మిలోమీటర్లకు పైగా అటవీ విస్తీర్ణాన్ని కొల్పోయామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.అయితే తెలంగాణతో పాటు అరుణాచల్ ప్రదేశ్ ,మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.
While India lost 1,700 sq km of forest land over the last decade, Telangana has significantly improved its greenery. This is a testament to the success of the prestigious #HarithaHaaram program initiated by former CM Sri KCR garu. I hope the current government continues his… pic.twitter.com/JUP4CwZtJ7
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 9, 2024
Also Read:KTR:బ్లాక్‌లిస్టులో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ సంస్థ?