చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మత్య్స శాఖ అధికారులతో పాటు చేపల పెంపకం దారులను అభినందించారు.
#TriumphantTelangana
Telangana reaches a milestone in inland Fisheries sector as the production touches 3 Lakh tonnes for the first time. State govt's incentives to fishermen like free seedlings & marketing infra has made this possible. 1/2 pic.twitter.com/lpB8FTmFyW— KTR (@KTRTRS) June 8, 2019
చేపల ఉత్పత్తి రంగానికి కాళేశ్వరం,పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
With Kaleshwaram & Palamuru Irrigation Projects on the anvil, this sector is going to receive a huge boost both from livelihood and employment perspectives. Great work by the Department of Fisheries, Telangana
2/2 pic.twitter.com/KG4X28UyJU— KTR (@KTRTRS) June 8, 2019