తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం..

26
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటల వరకు నమోదు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.అదిలాబాద్ -69.81,భువనగిరి -72.34,చేవెళ్ల -53.15,హైద్రాబాద్ -39.17, కరీంనగర్-67.67, ఖమ్మం-70.76 పోలింగ్ నమోదైంది.

మహబూబాబాద్-68.60,మహబూబ్నగర్-68.40,మల్కాజిగిరి-46.27,మెదక్-71.33,నాగర్ కర్నూల్ -66.53,నల్గొండ-70.36,నిజామాబాద్-67.96,పెద్దపల్లి-63.86,సికింద్రబాద్-42.48,వరంగల్-64.08,జహీరాబాద్-71.91,సికింద్రబాద్ కంటోన్మెంట్..47.88 శాతం పోలింగ్ నమోదైంది.

Also Read:బాదం, పల్లీలతో లాభాలెన్నో!

- Advertisement -