ఈ ఫోన్ కాల్స్ యమ డేంజర్

10
- Advertisement -

మిస్డ్ కాల్ వచ్చిందని.. తిరిగి ఆ నంబర్ కు కాల్ చేస్తున్నారా? అయితే మీరు డేంజర్లో పడిపోయినట్లే. అలా చేసిన జస్ట్ మూడు సెకన్లలో హ్యాక్ చేసి మీ ఫోన్కు అను సంధానమైన ఖాతా వివరాలు, కాంటాక్ట్స్ ను కొట్టేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదులు, ప్రాథమిక విచారణలో తేలిన అంశాలతో గుర్తించిన కొన్ని అనుమానిత +కోడ్తో వచ్చే ఫోన్ నంబర్లను విడుదల చేశారు.

#90 #09 ..

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్ను వాళ్లు యాక్టివేట్ చేసుకుని మీ నంబర్ తో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ నంబర్ల సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారికి చెప్పి అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు.

Also Read:కేబినెట్ విస్తరణ.. ముహుర్తం ఖరారు!

ఈ కోడ్లతో వచ్చే నంబర్లతో జాగ్రత్త..

+375 (໖໓)

+371 (5)

+381 (2)

+563 (2)

+370 (225)

+255 (టాంజానియా)

అస్సలు ఎత్తకూడని నంబర్లు..

+94777455913

+37127913091

+37178565072

+56322553736

+3705222959

+255901130460

- Advertisement -