మున్సిపల్ పోలింగ్ స్టేషన్ల షెడ్యూల్ విడుదల

395
Municipal Elections
- Advertisement -

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా పోలింగ్ స్టేషన్ల ప్రకటనలకు షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. జనవరి 5న పోలింగ్ స్టేషన్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. 7న మునిసిపాలిటీల్లో ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

8వ తేది వరకు ఆయా పార్టీల సలహాలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం 9వ తేదిన సాయంత్రం కల్లా జాబితాను జిల్లా కలెక్టర్లకు అందజేయాలి. 10న ఫైనల్ జాబితాను ఖరారు చేయనున్నారు కలెక్టర్లు. 13 న అధికారికంగా పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించనున్నారు.

- Advertisement -