ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

4
- Advertisement -

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. పోలింగ్ శాతం పెరుగుతుంది…ఒక పోలింగ్ బూత్ లో బ్యాలెట్ పత్రాన్ని చించివేశారు. దానిపై కేసు నమోదు చేశాం అన్నారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో 71.16% పోలింగ్ నమోదు అయ్యింది..8 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు..కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సమాచారం సేకరించి కేసులు నమోదు చేస్తారు..ఇప్పటి వరకు ఎక్కడా రిపోలింగ్ అవసరం ఏర్పడ లేదు అన్నారు.

Also Read:రాహుల్‌కు హర్దీప్ సింగ్ కౌంటర్

- Advertisement -