ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

33
- Advertisement -

నల్లగొండ లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభం కాగా నాలుగు హల్స్ లో 96 టేబుల్స్ పై కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

మధ్యాహ్నం 2 గంటల వరకు బండిల్స్ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ కానుంది. బీఆర్ఎస్ నుండి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

Also Read:టీడీపీ గెలుపుకు కారణాలివే!

- Advertisement -