ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్..

17
- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణలో మార్చి 29 తో ముగుస్తుంది ఎమ్మెల్సీల పదవీకాలం. పదవీ కాలం ముగుస్తున్న వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ , శేరి సుభాష్ రెడ్డి , ఎగ్గే మల్లేశం , మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు.

మార్చి 3 న నోటిఫికేషన్ విడుదలకానుండగా మార్చి 20 న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది.

- Advertisement -