TG:లిక్కర్ షాపులకు నోటిఫికేషన్‌

7
- Advertisement -

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయింపు ఉండనుంది.

కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉండనుంది. టెండర్ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

 

Also Read:ఓటుకు నోటు కేసు..ముత్తయ్య సంచలనం

- Advertisement -