తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

4
- Advertisement -

ఇవాళ సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం 11గంటలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు & బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమ కారులు మరియు ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ సంఘాల నాయకులు హాజరుకానున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం.. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విష సంస్కృతి తీసుకురావడం.. తెలంగాణ అస్తిత్వం పై దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి ఏకం కానుంది తెలంగాణ సమాజం.

- Advertisement -