- Advertisement -
అక్టోబర్ 2 నుండి తెలంగాణ జాగృతి ఆర్ట్ వర్క్ షాప్ ప్రారంభమవనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ మూడు రోజుల పాటు సాగనుంది. ఈ వర్క్ షాప్‌లో 50 మంది ప్రముఖ మహిళా చిత్రకారిణులు పాల్గొననున్నారు. తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరంతో కలసి జాగృతి నిర్వహిస్తున్న ఈ ఆర్ట్ వర్క్ షాప్ రేపు మధ్యాహ్నం గం.లు 12.00కు మాసాబ్ ట్యాంక్‌లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమవుతుంది.

- Advertisement -

