- Advertisement -
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. జీవో నెంబర్ 9 పై స్టే విధించింది హైకోర్టు.
రిప్లైస్ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 2 వరాల సమయం ఇచ్చారు న్యాయమూర్తి.
Also Read:మద్యం టెండర్లు.. దరఖాస్తులు కరువు
బీసీలకు 42% రిజర్వేషన్లను జీవో నెంబర్ 9లో ఇచ్చింది ప్రభుత్వం. జీవో నెంబర్ 9పై స్టే విధించింది హైకోర్టు. ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాలు సమయం ఇచ్చింది. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
- Advertisement -

