నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌..

390
telangana gurukula schools notification
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్తనందించింది తెలంగాణ ప్రభుత్వం.బీసీ గురుకుల పాఠశాలల్లో 3వేల 689 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు…………..

()1,071 టీజీటీ పోస్టులు
() 833 జేఎల్
()119 పీజీటీ
()199 పీఈటీ
() 199 లైబ్రేరియన్ పోస్టులు
() 199 ప్రిన్సిపాల్ పోస్టులు
()119 పీజికల్ డైరెక్టర్స్
()ఔట్ సోర్సింగ్ విధానంలో మరో 595 పోస్టులు మంజూరు
() బీసీ గురుకుల విద్యాలయ సంస్థకు మరో 28 రెగులర్, ఔట్ సోర్సింగ్ విధానంలో 10 పోస్టులు మంజూరు
() క్రాఫ్ట్ స్టాఫ్‌నర్స్-119, సీనియర్ అసిస్టెంట్-119, జూనియర్ అసిస్టెంట్స్-119 సోస్టులు మంజూరు
()2019-20 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పోస్టుల భర్తీకి అనుమతి

- Advertisement -