Telangana Group 2: గ్రూప్ 2 డిసెంబర్‌కి వాయిదా

25
- Advertisement -

నాలుగోసారి తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్‌ 2ను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

2022లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ జారీ చేసింది టీఎస్‌పీఎస్సీ. ని అయితే వివిధ కారణాలతో గ్రూప్ 2 పరీక్ష మూడు సార్లు వాయిదా పడింది. 18 విభాగాల్లో 783 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే గ్రూప్ 2 కొత్త తేదీలను ఖరారు చేయనున్నారు.

Also Read:శ్రీవిష్ణు… ‘శ్వాగ్’ అప్‌డేట్

- Advertisement -