ఉత్తమ ఉపాధాయులు @తెలంగాణ

113
sarvepalli
- Advertisement -

భారత రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 50 మంది ఉపాధ్యాయుల‌కు అవార్డులు ప్ర‌క‌టించ‌గా, ఇందులో 10 మంది హెడ్ మాస్ట‌ర్లు, ప్రిన్సిప‌ళ్లు, 19 మంది ఎస్ఏ, పీఈటీలు, 10 మంది ఎస్జీటీ, టీజీటీలు, లెక్చ‌ర‌ర్ల విభాగంలో ఒక‌రికి అవార్డులు రాగా, మ‌రో ప‌ది మందికి ఫోర్ ర‌న్న‌ర్స్ ప్ర‌త్యేక కేట‌గిరీలో అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు విద్యాశాఖ కార్య‌ద‌ర్శి వాకాటి క‌రుణ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

హెడ్‌మాస్ట‌ర్లు, ప్రిన్సిప‌ళ్లు..
డాక్ట‌ర్ చ‌కినాల శ్రీనివాస్ , జీహెచ్ఎం, జీహెచ్ఎస్ సిరిసిల్ల‌, రాజ‌న్న సిరిసిల్ల‌.
బూస జ‌మునా దేవి, జీహెచ్ఎం, జ‌డ్పీహెచ్ఎస్ తిర్మ‌లాపురం, గొల్ల‌ప‌ల్లి మండ‌లం, జగిత్యాల‌.
ఓ చంద్ర శేఖ‌ర్, జీహెచ్ఎం, జ‌డ్పీహెచ్ఎస్ జూక‌ల్, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి.
గోపాల్ సింగ్ తిలావ‌త్, జీహెచ్ఎం, జ‌డ్పీఎస్ఎస్ ఇంద్ర‌వ‌ల్లి, ఆదిలాబాద్.
టీ ముర‌ళీ కృష్ణ మూర్తి, జీహెచ్ఎం, జ‌డ్పీహెచ్ఎస్ కౌకూరు, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి.
ఎస్ సురేశ్‌, జీహెచ్ఎం, జీడ్పీహెచ్ఎస్ పాచాల న‌డ్కుడ‌, నిజామాబాద్.
వీ రాజేంద‌ర్, జీహెచ్ఎం, జీడ్పీఎస్ఎస్ గ‌నుగుప‌హాడ్, జ‌న‌గామ‌.
బీ చ‌ల‌ప‌తి రావు, జీహెచ్ఎం, జ‌డ్పీహెచ్ఎస్ ముష్టికుంట్ల‌, ఖ‌మ్మం.
వ‌నుప‌లి నిరంజ‌న్, జీహెచ్ఎం, జ‌డ్పీహెచ్ఎస్ మ‌ణికొండ‌, రంగారెడ్డి.
సూర స‌తీశ్ కుమార్, ప్రిన్సిప‌ల్ టీఎస్ఆర్ఎస్, జేసీ స‌ర్వైల్, యాదాద్రి భువ‌న‌గిరి.

ఎస్ఏ, పీజీటీలు
డీ స‌త్య ప్ర‌కాశ్, ఎస్ఏ ఫిజిక్స్‌, జడ్పీహెచ్ఎస్ స్టేష‌న్ ఘ‌న్‌పూర్, జ‌న‌గామ‌.
జే శ్రీనివాస్, ఎస్ఏ మ్యాథ్స్, జీడ్పీహెచ్ఎస్ మ‌స్కాపూర్, నిర్మ‌ల్.
పీ ప్ర‌వీణ్ కుమార్, ఎస్ఏ ఫిజిక్స్, జడ్పీహెచ్ఎస్ చిన్న మ‌ల్లారెడ్డి, కామారెడ్డి.
తేజావ‌త్ మోహ‌న్ బాబు, ఎస్ఏ సోష‌ల్, జడ్పీఎస్ఎస్ మొర్రంప‌ల్లి బంజార్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం.
ఏ వెంక‌న్న‌, ఎస్ఏ ఫిజిక్స్, గ‌వ‌ర్న‌మెంట్ హైస్కూల్ నంబ‌ర్-2, సూర్యాపేట‌.
క‌న్నం అరుణ‌, ఎస్ఏ బ‌యో సైన్స్, జడ్పీహెచ్ఎస్ న‌గునూరు, క‌రీంన‌గ‌ర్.
స‌యీద్ ష‌ఫీ, ఎస్ఏ తెలుగు, జీహెచ్ఎస్ రికాబ్ బ‌జార్, ఖ‌మ్మం.
డాక్ట‌ర్ హ‌జారే శ్రీనివాస్, ఎస్ఏ హిందీ, జడ్పీహెచ్ఎస్ జ‌క్రాన్‌ప‌ల్లి, నిజామాబాద్.
కే రామారావు, ఎస్ఏ ఫిజిక్స్, జడ్పీహెచ్ఎస్ చిల్కూరు, సూర్యాపేట‌.
సీహెచ్ కృష్ణ‌, ఎస్ఏ బ‌యో సైన్స్, జ‌డ్పీహెచ్ఎస్ బొల్లికుంట‌, వ‌రంగ‌ల్ రూర‌ల్.
కే మ‌ధుక‌ర్, ఎస్ఏ ఫిజిక్స్, జ‌డ్పీహెచ్ఎస్ వేంప‌ల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్.
ఏ రాజ‌శేఖ‌ర శ‌ర్మ, ఎస్ఏ తెలుగు, జడ్పీహెచ్ఎస్ వ‌ర్గ‌ల్, సిద్దిపేట‌.
గొల్ల వెంక‌టేశ్, ఎస్ఏ మ్యాథ్స్, జడ్పీహెచ్ఎస్ పాల్వాయి ఎంపీ మ‌ల్ద‌క‌ల్, జోగులాంబ గద్వాల్.
కే ధ‌నల‌క్ష్మీ, ఎస్ఏ బ‌యో సైన్స్, జడ్పీహెచ్ఎస్ మోందారి, వ‌రంగ‌ల్ రూర‌ల్.
కంచ‌ర్ల రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి, ఎస్ఏ మ్యాథ్స్, జడ్పీహెచ్ఎస్ బ్ర‌హ్మ‌ణ‌వెల్లెంల, న‌ల్ల‌గొండ‌.
జీ గిరిజ‌మ్మ‌, ఎస్ఏ ఇంగ్లీష్, జీజీహెచ్ఎస్ నారాయ‌ణ‌పేట్.
జే ఎల్ల‌స్వామి, ఎస్ఏ బ‌యోసైన్స్, జడ్పీహెచ్ఎస్ అనంత‌పూర్, జోగులాంబ గ‌ద్వాల్.
సీహెచ్ భ‌ర‌ణి కుమార్, ఎస్ఏ ఫిజిక్స్, జడ్పీహెచ్ఎస్ అడ్డ‌గుడూరు, యాదాద్రి భువ‌న‌గిరి.
అంబ‌టి శంక‌ర్, ఎస్ఏ మ్యాథ్స్, జడ్పీహెచ్ఎస్ రుద్రాంగి, రాజ‌న్న సిరిసిల్ల‌.

ఎస్జీటీ, టీజీటీలు..
జీ చంద్ర‌శేఖ‌ర్, ఎస్జీటీ, ఎంపీపీఎస్ దిల్వార్‌పూర్‌, నిర్మ‌ల్.
ఎం వెంక‌ట్ రెడ్డి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, జీపీఎస్ క‌ల‌డేరా, సైదాబాద్-1, హైద‌రాబాద్.
ప‌సుల ప్ర‌తాప్, ఎస్జీటీ, ఎంపీపీఎస్ గిమ్మ‌, ఆదిలాబాద్.
ఉడావ‌త్ ల‌చ్చిరామ్, ఎస్జీటీ, ఎంపీయూపీఎస్ తీర‌త్‌ప‌ల్లి, న‌ల్ల‌గొండ‌.
కే ప్ర‌వీణ్, ఎస్జీటీ, ఎంపీయూపీఎస్ చంద‌ప‌ల్లి, పెద్ద‌ప‌ల్లి.
అచ్చ సుద‌ర్శ‌నం, ఎస్జీటీ, ఎంపీపీఎస్ చర్ల‌ప‌ల్లి, హ‌న్మ‌కొండ‌.
టీ ఓంకార్ రాధ కృష్ణ‌, ఎస్జీటీ, ఎంపీయూపీఎస్ అంగ‌డికిష్టాపూర్, సిద్దిపేట‌.
క‌ద‌రి అనిత‌, ఎస్జీటీ, ఎంపీపీఎస్(జీ), చందుప‌ట్ల‌, న‌ల్ల‌గొండ‌.
బీ న‌ర్స‌య్య‌, ఎస్జీటీ, ఎంపీపీఎస్ బ‌స్సాపూర్, నిజామాబాద్.
సీహెచ్ రాజిరెడ్డి, ఎల్ఎఫ్ఎం హెచ్ఎం, ఎంపీపీఎస్ గుల్ల‌కోట‌, జ‌గిత్యాల‌.

లెక్చ‌రర్లు
డాక్ట‌ర్ ఎం ర‌మాదేవి, ప్రొఫెస‌ర్, గ‌వ‌ర్న‌మెంట్ ఐఏఎస్ఈ మాస‌బ్‌ట్యాంక్, హైద‌రాబాద్.

ఫోర్ రన్న‌ర్స్..
బీ శంక‌ర్ బాబు, ఎస్ఏ మ్యాథ్స్, జడ్పీహెచ్ఎస్ బీహెచ్ఈఎల్, సంగారెడ్డి.
జే శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఏ ఇంగ్లీష్, జడ్పీహెచ్ఎస్ క్షీర‌ సాగ‌ర్, సిద్దిపేట‌.
ఎం రామ్‌ప్ర‌సాద్, ఎస్ఏ మ్యాథ్స్, జ‌డ్పీహెచ్ఎస్ రంగ‌దాంప‌ల్లి, సిద్దిపేట‌.
టీ మ‌ధుసూద‌న్ రావు, ఎస్జీటీ, శాంతినికేత‌న్ యూపీఎస్ స్కూల్(ఎయిడెడ్), హైద‌రాబాద్.
వ‌ర‌కాల ప‌ర‌మేశ్వ‌ర్, ఎస్జీటీ, ఎంపీపీఎస్ ఆదిభ‌ట్ల‌, రంగారెడ్డి.
వై లిల్లి మేరి, ఎస్జీటీ, ఎంపీపీఎస్ తిమ్మంపేట్, జ‌న‌గామ‌.
టీ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, ఎస్జీటీ, ఎంపీపీఎస్ న‌ర్సింహ‌పురం, సూర్యాపేట‌.
ఎం వెంక‌ట‌య్య‌, ఎస్జీటీ, ఎంపీయూపీఎస్ పొట్ల‌ప‌హాడ్, సూర్యాపేట‌.
స‌త్తులాల్, జీపీఎస్ భ‌ట‌న్న న‌గ‌ర్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం.
స‌ముద్రాల శ్రీదేవి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ ప‌టాన్ చెరు, సంగారెడ్డి.

 

- Advertisement -