ప్రభుత్వ సలహాదారుల నియామకం

30
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ సలహాదారులను నియమించింది. (పబ్లిక్ అఫైర్స్ )గా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, . ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి, Sc, St,bc minority శాఖలకి సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రభుత్వ (ప్రోటోకాల్ -public రెలేషన్స్ )సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావు నియమితులయ్యారు.

నలుగురికి స్టేట్ మినిస్టర్ ర్యాంకు తో కూడిన ప్రోటోకాల్ ఉండనుండగా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి.

Also Read:లండన్‌లో సీఎం రేవంత్ పర్యాటక ప్రాంతాల సందర్శన

- Advertisement -