ఇకపై ఈ వ్యాధులు వచ్చిన వారు ఆరోగ్య శ్రీతో నయం చేసుకోవచ్చు..

179
Arogya sri card

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చాలా మంది పేద ప్రజలు లాభ పడుతున్నన విషయం తెలిసిందే. ఈ ఆరోగ్య శ్రీ పథకంలో కొత్తగా 135 సర్జరీలను చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సౌకర్యం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆర్.వి.ఎం ఆసుపత్రికి ఇచ్చింది.

ఇందులో ముఖ్యముగా…

1. గర్భసంచి ఆపరేషన్
2.  హెర్నియా ఆపరేషన్

3.  థైరాయిడ్ ఆపరేషన్

4.   ముక్కు సైనస్ ఆపరేషన్

5 . గాల్బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్

6. అపెండిక్స్ ఆపరేషన్

7.  పిల్లలకు పుట్టుకతో వచ్చే ముక్కు ,పెదాలు వంకర తిరిగి ఉండటం

8. వెన్నెముకలో రాడ్ వేయడం,డిస్క్ వేయడం
లాంటి ఆపరేషన్స్ ఇపుడు ఆరోగ్యశ్రీ లో ఉచితంగా అవుతున్నాయి.
కావున ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న మీ మిత్రులు..బంధువులు..మీ తోటివారికి ఈ సమాచారాన్ని తెలియజేయండి.. సేవాభావంతో ఈ స్టోరీని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి..