నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు..

306
jaipal yadav
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లాలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. భవిష్యత్తులో రైతులకు బంగారు బాటలు వేసేందుకే. సిఎం కెసిఆర్ నియంత్రిత వ్యవసాయ సాగు అమలులోకి తీసుకు వస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి. మండల పరిషత్ కార్యాలయంలో కల్వకుర్తి మున్సిపల్ క్లస్టర్ పరిధిలోని రైతులకు నియంత్రిత సాగుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవగాహనా సదస్సుకు ఎంపీ రాములు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -