తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే

13
- Advertisement -

తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే. ఇక నుంచి 100 శాతం ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రానికి చెందిన వారికే దక్కనున్నాయి. ఈ మేరకు జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ముగియడంతో తాజాగా కొత్త జీవో విడుదల చేసింది ప్రభుత్వం. వరుసగా 9 తరగతి 10, ఇంటర్ వరకు లేదా 6 నుంచి ఇంటర్ వరకు ఎక్కువ ఎక్కడ చదివిన దాని బట్టి స్థానికతగా పరిగణనలోకి తీసుకోనున్నారు. తాజా జీవోతో తెలంగాణ విద్యార్థులే ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం ఉంది.

- Advertisement -