తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల

10
- Advertisement -

తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. ఎగ్జామ్ నిర్వహించిన 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షలకు 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Also Read:నోటిపూతతో ఇబ్బందా..అయితే ఓసారి!

- Advertisement -