కరోనా…అప్ డేట్స్

189
coronavirus
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 36.41 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.51 లక్షల మంది మృతి చెందగా కరోనా నుంచి కోలుకున్న 11.92 లక్షల మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 42,836 నమోదుకాగా 1389 మంది మృతిచెందారు. కరోనా నుండి 1074 మంది కోలుకున్నారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1085కి చేరింది. ఇప్పటి వరకు 585 మంది కోలుకోగా.. 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 471 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇక ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కరోనా కట్టడి,లాక్ డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -