రాష్ట్రంలో 24 గంటల్లో 165 కరోనా కేసులు…

124
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 165 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,97,278 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1715 యాక్టివ్ కేసులుండగా 2,93,940 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1623కి చేరింది.

- Advertisement -