తెలంగాణ కరోనా అప్‌డేట్…

117
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 75వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 721 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,261కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 7661 యాక్టివ్ కేసులుండగా 2,66,120 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1480కి చేరాయి. గత 24 గంటల్లో 51,402 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 59,19,635 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -