తెలంగాణ కరోనా అప్‌డేట్…

126
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 75 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 682 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,74,540కి చేరింది.

ప్రస్తుతం 7696 యాక్టివ్ కేసులుండగా 2,65,367 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1477కి చేరింది. గత 24 గంటల్లో 55,645 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 58,68,233 పరీక్షలు జరిగాయి.

- Advertisement -