తెలంగాణ కరోనా అప్‌డేట్…

137
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 72 వేలు దాటాయి. గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,72,719కు చేరాయి.

ప్రస్తుతం తెలంగాణలో 8,498 యాక్టివ్ కేసులుండగా 2,62,751 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1470 మంది మృతి చెందారు.గత 24 గంటల్లో 59,471 పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 57,22,182 పరీక్షలు చేశారు.

- Advertisement -