తెలంగాణ కరోనా అప్‌డేట్…

137
corona in ts
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 431 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,298 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3352 పాజిటివ్ కేసులుండగా 2,99,270 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,676 మంది మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది.

- Advertisement -