89 వేలకు చేరువలో కరోనా కేసులు…

103
india coronavirus

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 89 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదుకాగా 9 మంది మత్యువాతపడ్డారు.ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల‌ సంఖ్య 88,396కు చేరగా 23,438 యాక్టివ్ కేసులున్నాయి.

64,284 మంది కరోనా నుండి కోలుకోగా 16,439 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఇప్పటివరకు కరోనాతో 674 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కోల‌కున్నావారి శాతం 72.72 ఉండ‌గా, మ‌ర‌ణించిన‌వారి శాతం 0.76గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.