తెలంగాణ కరోనా అప్‌డేట్..

129
ts corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షల 60 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1058 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 12,682 యాక్టివ్ కేసులుండగా 2,46,733 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 1419 మంది మృతిచెందగా గత 24 గంటల్లో 1440 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -