24 గంటల్లో 2137 కరోనా కేసులు..

142
coronavirus

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,137 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు.ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరింది.

ప్రస్ఉతం రాష్ట్రంలో 30,573 యాక్టివ్ కేసులుండగా 1,39,700 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1033 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.54శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది.