- Advertisement -
తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ రెండోజాబితాను విడుదల చేసింది. 10 మందితో రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటివరకు 75 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇంకా 19 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీలో మకాం వేసినా పొన్నాల రెండో జాబితాలో చోటుదక్కుతుందని ఆశీంచారు. కానీ ఆయనకు చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
కాంగ్రెస్ రెండో జాబితా
ఎల్లారెడ్డి – జాజాల సురేందర్
ఖానాపూర్ – రమేష్ రాథోడ్
ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్
పాలేరు-ఉపేందర్ రెడ్డి
సిరిసిల్ల-కేకే మహేందర్ రెడ్డి
మేడ్చల్-కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి
షాద్ నగర్: సి ప్రతాప్ రెడ్డి
ఖైరతాబాద్:దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్:విష్ణువర్ధన్ రెడ్డి
భూపాలపల్లి-గండ్ర రమణారెడ్డి
- Advertisement -