- Advertisement -
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం జరగనుంది.
ఏఐసీసీ ఇన్చార్ గా నూతనంగా నియామకం అయిన మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఏఐసీసీ కార్యదర్శులు విష్ణు నాథ్, విశ్వనాథన్ ముఖ్య ఆతిధులుగా పాల్గొంటారు.
Also Read:కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు !
ఈ సమావేశంలో పీఏసీ, పీఈసి సభ్యులు మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లు, నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొంటారు.రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చి ఉంటుంది.
- Advertisement -