కాంగ్రెస్ నేతల శ్రమదానం

11
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా శ్రమదానంలో పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ముఖ్య నేతలు .

నిన్న జరిగిన పరిగి కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా నేడు శ్రమదానం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు.

శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు.

Also Read:TTD:భక్తులకు టీటీడీ హెచ్చరిక

- Advertisement -